July

గ్రామీణ భారతపు ఘోర పరిస్థితి

భారత ప్రభుత్వం 'సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్‌ఇసిసి) -2011'ను జులై 3వ తేదీన విడుదలచేసింది. గ్రామీణ భారత దేశంలోని ప్రజల ఆర్థిక స్థితిగతులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఈ సర్వేలోని వివరాలు తేటతెల్లం చేశాయి. ఈ సర్వేలోని సమాచారంపై రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనటంలో సందేహం లేదు. ఈ గణన వెల్లడించిన అనేక వాస్తవాలలో ఒకే ఒక దాని విశ్లేషణకు నేను పరిమిత మౌతాను. అదేమంటే గ్రామీణ భారతదేశంలోని మొత్తం కుటుంబాలలో రోజు కూలీ(కాజువల్‌ లేబర్‌)పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఎంత నిష్పత్తిలో ఉన్నాయనేది.

వినాశనంలో విద్య..

 విద్య సరుకుగా మారటం, విద్య మతతత్వీకరణకు గురికావటం అనే రెండు మార్గాలలో విద్య నాశన మౌతోంది. పాలనా రంగంలో కొనసాగుతున్న కార్పొ రేట్‌- మతతత్వ మైత్రి ప్రతిరూపమే విద్యా రంగంలో సహజీవనం చేసు ్తన్న ఈ రెండు ధోరణులు.

బిజెపి అవినీతి 'వ్యాపం'

మధ్యప్రదేశ్‌లో బిజెపి ఏలుబడిలో వ్యవస్థీకృతమైన వ్యాపం కుంభకోణం భారతీయ కుంభకోణాల్లోకెల్ల అసాధారణం. దశాబ్దం పాటు అప్రతిహతంగా సాగిన భారీ అవినీతి పుట్ట పగిలి యావత్‌ దేశాన్ని విస్తుగొల్పుతోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఒక్కొక్కరు ఒక్కో విధంగా మరణించడం హరర్‌ సినిమాను తలపిస్తోంది. మాఫియా మూలాలు ఆక్టోపస్‌లా అన్ని దిక్కులకూ విస్తరించాయని దర్యాప్తు చేపట్టిన తర్వాతనే తెలిసొచ్చింది.

భవిష్యత్తును తమ చేతుల్లోకి తీసుకున్న గ్రీసు ప్రజలు

ఐరోపాలో పతాక స్థాయికి చేరిన తగవులాట గ్రీస్‌కి, దాని రుణదాతలకూ మధ్య నడుస్తున్న రాజకీయ చదరంగంలో వేస్తున్న ఎత్తులు, పైఎత్తుల పర్యవసానం అని బయటివాళ్లకి అనిపిస్తుంది. నిజానికి ఐరోపా నాయకులు ఈ రుణ రణం మొక్క అసలు స్వభావాన్ని అంతిమంగా బయట పెడుతు న్నారు. దీని విశ్లేషణ అంత ఆనందదాయకంగా ఉండదు. ఇది డబ్బు, అర్థశాస్త్రం కంటే అధికారం, ప్రజాస్వామ్యాలతో ముడిపడిన అంశం.

Pages

Subscribe to RSS - July