June

నిబంధనల పేరుతో ‘‘తల్లికి వందనం’’ కోతలు వద్దు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

 

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 జూన్‌, 2025.

నిబంధనల పేరుతో ‘‘తల్లికి వందనం’’ కోతలు వద్దు

- సిపిఐ(యం) డిమాండ్‌

సంతృప్తికరంగా లేని ఏడాది పాలన టిడిపి కూటమి తీరుపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ఈరోజు (11 జూన్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను
ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

సంతృప్తికరంగా లేని ఏడాది పాలన
టిడిపి కూటమి తీరుపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
జనానికి అప్పులు తప్ప ఆదాయం లేదు
కార్పొరేట్లకు భూ పందేరం
178 వాగ్దానాలకు 16 అమలు
వారానికి నాలుగు అత్యాచారాలు
చంద్రబాబును ఆడిస్తున్న కేంద్రం

పేదల ఇళ్ళకు వెంటనే పట్టాలివ్వాలి. జివో 30పై చర్యలు తీసుకోని ప్రభుత్వం రాష్ట్రంలో చెలరేగిపోతున్న భూ మాఫియా

ఈరోజు (08 జూన్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

పేదల ఇళ్ళకు వెంటనే పట్టాలివ్వాలి.  
జివో 30పై చర్యలు తీసుకోని ప్రభుత్వం
రాష్ట్రంలో చెలరేగిపోతున్న భూ మాఫియా
సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు

బనకచర్లపై అఖిలపక్ష సమావేశం వేయాలి - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 జూన్‌, 2025.

బనకచర్లపై అఖిలపక్ష సమావేశం వేయాలి - సిపిఐ(యం) డిమాండ్‌

పనిగంటల పెంపు దుర్మార్గం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 జూన్‌, 2025.

పనిగంటల పెంపు దుర్మార్గం

లేబర్‌ కోడ్స్‌కు వ్యతిరేకంగా జూలై 9న యావత్‌ కార్మికవర్గం దేశవ్యాపితంగా సమ్మెకు సన్నద్దమవుతున్న  దశలో మన రాష్ట్రంలో పనిగంటలు పెంచుతూ రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. కార్మిక సంక్షేమం దృష్ట్యా లేబర్‌ కోడ్స్‌ అమలును రాష్ట్రంలో నిలిపివేయాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

నల్లబర్లి పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలి రైతుల ఆందోళనకు సిపిఐ(యం) మద్దతు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 జూన్‌, 2025.

నల్లబర్లి  పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

రైతుల ఆందోళనకు  సిపిఐ(యం) మద్దతు

పోలవరం నిర్వాసితుల పునరావాసంపై శ్వేతపత్రం ప్రకటించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 జూన్‌, 2024.

పోలవరం నిర్వాసితుల పునరావాసంపై శ్వేతపత్రం ప్రకటించాలి

లోక్‌ సభ స్పీకర్‌ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపర్చడం విచారకరం.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 జూన్‌, 2024.

Pages

Subscribe to RSS - June