February

సీమకు లక్షకోట్ల ప్యాకేజీ ఇవ్వాలి

రాయలసీమకు తక్షణమే లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం వామపక్షాలు చేపట్టిన బస్సు యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన హక్కు చట్టంలో పేర్కొన్న విధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. వెనుకబడిన రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

బడ్జెట్ లో ఏపికి మొండిచేయి

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించిందని సిపిఎం తెలిపింది. కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు ఒక్కటి కూడా రైల్వే బడ్జెట్‌లో ప్రతి పాదించకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేయ డాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న రైల్వే జోన్‌ ఏర్పాటు గురించి మాటమాత్రమైనా ప్రస్తావించక పోవడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు  విమ ర్శించారు.

రాజ్యాంగ పరిరక్షణ కోసం వామపక్షాల ర్యాలీ

దేశంలో నెలకొన్న అసహనాన్ని నిరసిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు సాగిన ఈ ర్యాలీలో సిపిఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఒ.నల్లప్ప, సిపిఐఎంఎల్‌ జిల్లా కార్యదర్శి పెద్దన్న, సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్లప్రభాకర్‌ రెడ్డి, ఎస్‌యుసిఐ రాష్ట్ర నాయకురాలు లలితమ్మ, ఆర్‌ఎస్‌పి నాయకులు బాషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

రైల్వే బడ్జెలో రాజధానికి రిక్తహస్తం - కొత్త రైల్వేలైన్లు ఏర్పాటు చేయాలి. రైల్వే జోన్ ప్ర‌క‌టించాలి.

పార్లమెంట్‌ సమావేశాల్లో  ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ మన రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా వుందని,  లైన్లు, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు కేటాయింపు లేవు ప్రతిష్టాత్మకంగా బెబుతున్న రాజధాని అమరావతికి అన్ని వైపుల‌ నుండి రైల్వే సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుబుతున్న మాటలు భూటకమని ఈ బడ్జెట్‌తో తేటత్లెమయింది. అమరావతికి, గుంటూరు, విజయవాడ తదితర ప్రధాన ప్రాంతాల‌ నుండి కొత్త ట్రైన్స్‌, లైన్లుకు బడ్జెట్‌లో చోటు దక్కలేదు. విజయవాడ నుండి  నాగపట్నం, బెంగులూరు, షిరిడి, ముంబై తదితర ప్రాంతాకు కొత్త రైళ్ళు వస్తాయని ఆశించిన ప్రజకు నిరాశే మిగిల్చింది.

రైల్వే బడ్జెలో రాజధానికి రిక్తహస్తం

పార్లమెంట్‌ సమావేశాల్లో  ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ మన రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా వుందని,  లైన్లు, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు కేటాయింపు లేవ‌ని  సిపిఎం రాష్ట్రకార్య‌ద‌ర్శి వ‌ర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా బెబుతున్న రాజధాని అమరావతికి అన్ని వైపుల‌ నుండి రైల్వే సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుబుతున్న మాటలు భూటకమని ఈ బడ్జెట్‌తో తేటత్లెమయింది. అమరావతికి, గుంటూరు, విజయవాడ తదితర ప్రధాన ప్రాంతాల‌ నుండి కొత్త ట్రైన్స్‌, లైన్లుకు బడ్జెట్‌లో చోటు దక్కలేదు.

JNU స్టూడెంట్ క‌న్హ‌య్ కుమార్‌ను విడుద‌ల చేయాల‌ని కోరుతూ..

ఢిల్లీ జె.ఎన్.యు.లో స్టూడెంట్ అధ్య‌క్షుడు క‌న్హ‌య్ కుమార్‌ను విడుద‌ల చేయాల‌ని, విద్యార్ధుల‌పై పెట్టిన అక్ర‌మ కేసులు ర‌ద్దు చేయాల‌ని వామ‌ప‌క్ష పార్టీల ఆధ్వ‌ర్యంలో ర్యాలీ, స‌భ నిర్వ‌హించారు. క‌ళాక్షేత్రం వ‌ద్ద నుండి జ‌రిగిన ర్యాలీలో  వామ‌ప‌క్ష పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు,  అభ్యుద‌య వాదులు, ప్ర‌జలు పెద్ద సంఖ్య‌లో పాల్గొని నిర‌స‌న తెలియ‌చేశారు.   విద్యార్దుల‌పై పెట్టిన అ్ర‌క‌మ కేసులు ర‌ద్దు చేయాల‌ని, క‌న్హ‌య్ కుమార్‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని,  యూనివ‌ర్సీటీల‌లో కేంద్ర‌ప్రభుత్వ జోక్యం ఉండ‌రాద‌ని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

జె.ఎన్‌.యు. స్టూడెంట్ అధ్య‌క్షుడు క‌న్హ‌య్ కుమార్‌ను విడుద‌ల చేయాల‌ని, విద్యార్దుల‌పై పెట్టిన దేశ‌ద్రోహం కేసు ర‌ద్దు చేయాల‌ని కోరుతూ వామ‌ప‌క్షాల ఆధ్వ‌ర్యంలో ర్యాలీ- లెనిన్‌సెంట‌ర్‌లో స‌భ కేంద్ర్ర‌ప‌భుత్వ విధానాల‌ను నిర‌శించిన వామ‌ప‌క్ష నేత‌లు

ఢిల్లీ జె.ఎన్.యు.లో స్టూడెంట్ అధ్య‌క్షుడు క‌న్హ‌య్ కుమార్‌ను విడుద‌ల చేయాల‌ని, విద్యార్ధుల‌పై పెట్టిన అక్ర‌మ కేసులు ర‌ద్దు చేయాల‌ని వామ‌ప‌క్ష పార్టీల ఆధ్వ‌ర్యంలో ర్యాలీ, స‌భ నిర్వ‌హించారు. క‌ళాక్షేత్రం వ‌ద్ద నుండి జ‌రిగిన ర్యాలీలో  వామ‌ప‌క్ష పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు,  అభ్యుద‌య వాదులు, ప్ర‌జలు పెద్ద సంఖ్య‌లో పాల్గొని నిర‌స‌న తెలియ‌చేశారు.   విద్యార్దుల‌పై పెట్టిన అ్ర‌క‌మ కేసులు ర‌ద్దు చేయాల‌ని, క‌న్హ‌య్ కుమార్‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని,  యూనివ‌ర్సీటీల‌లో కేంద్ర‌ప్రభుత్వ జోక్యం ఉండ‌రాద‌ని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Pages

Subscribe to RSS - February