భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 24 జనవరి, 2025.
రాష్ట్ర మహాసభల సందర్భంగా 5 పతాక యాత్రలు
సిపిఐ(యం) రాష్ట్ర 27వ మహాసభల సందర్భంగా ప్రజలెదుర్కొంటున్న 5 ప్రధాన సమస్యలపై ఐదుచోట్ల నుండి పతాక యాత్రలు ప్రారంభమై జనవరి 31 రాత్రికి నెల్లూరుకు చేరుకుంటాయి. ఫిబ్రవరి 1,2,3 తేదీలలో 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో సీతారాం ఏచూరి నగర్లో జరుగుతాయి.