September

అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలంలో రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న, మత్స్యకారుల ఉపాధికి, ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి భంగం కలిగించే బల్క్‌డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేసే ఆలోచన విరమించుకోవాలని కోరుతూ.

విజయవాడ,

తేది : 29 సెప్టెంబరు, 2025.

విషయం : అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలంలో రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న, మత్స్యకారుల ఉపాధికి, ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి భంగం కలిగించే బల్క్‌డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేసే ఆలోచన విరమించుకోవాలని కోరుతూ..

అయ్యా!

మొత్తం విద్యుత్‌ సర్దుబాటు చార్జీలు 2,758 కోట్ల రూ. ట్రూ డౌన్‌ చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 28 సెప్టెంబరు, 2025.

 

మొత్తం విద్యుత్‌ సర్దుబాటు చార్జీలు 2,758 కోట్ల రూ. ట్రూ డౌన్‌ చేయాలి.

విద్యుత్‌ రెగ్యులేటరీ కమీషన్‌ తుది నిర్ణయం ప్రకారం రు.923 కోట్లు మాత్రమే కాకుండా 2024`25 కాలానికి అక్రమంగా వసూలు చేసిన మొత్తం ట్రూఅప్‌ ఛార్జీలు రూ.2758 కోట్లు వినియోగదారులకు వాపసు చేయాలని (ట్రూడౌన్‌) సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేస్తున్నది.

ఆయుధ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా గ్రామాల్లో పర్యటిస్తున్న గిరిజనులపై ప్రభుత్వం నిర్బంధం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 23 సెప్టెంబరు, 2025.

కార్మికుల పని గంటలను 8 నుండి 13కి పెంచుతూ శాసనసభ, శాసనమండలి చేసిన తీర్మానాలను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 సెప్టెంబరు, 2025.

 

కార్మికుల పని గంటలను 8 నుండి 13కి పెంచుతూ శాసనసభ, శాసనమండలి చేసిన తీర్మానాలను  సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణం దీన్ని ఉపసంహరించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది. గత 13 సం॥లుగా కనీస వేతనాలను ప్రభుత్వం సవరించలేదు. వెంటనే కనీస వేతనాలను ప్రస్తుత ధరలకనుగుణంగా సవరించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలి..

ఈరోజు (21 సెప్టెంబరు, 2025) ప్రభుత్వరంగంలోనే వైద్యవిద్య, ప్రజారోగ్యం కొనసాగాలని కోరుతూ రౌండ్‌టేబుల్‌ సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి

ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలి

సిపిఎం రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు డిమాండ్‌

పిపిపికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలకు పిలుపు

 

అమెరికా ట్రంప్ ఆర్థిక టెర్రరిజాన్ని ఎదుర్కొండి ప్రతి పట్టణంలోనూ నిరసన తెలియజేయండి

మీడియా స్క్రోలింగ్ :

అమెరికా ట్రంప్ ఆర్థిక టెర్రరిజాన్ని ఎదుర్కొండి 
ప్రతి పట్టణంలోనూ నిరసన తెలియజేయండి 
ఆంధ్రప్రదేశ్ యువతకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు

జిఎస్టీ రేట్ల తగ్గింపు నిర్దిష్టంగా సరుకుల వారీ ప్రకటించాలి.. భూములు పొంది పరిశ్రమలు స్థాపించకుండా ఉన్న కంపెనీల పేర్లు ప్రకటించాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 20 సెప్టెంబరు, 2025.

 

జిఎస్టీ రేట్ల తగ్గింపు నిర్దిష్టంగా సరుకుల వారీ ప్రకటించాలి 

- సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ 

మెడికల్‌ కాలేజీల ప్రయివేటీకరణపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 17 సెప్టెంబరు, 2025.
మెడికల్‌ కాలేజీల ప్రయివేటీకరణపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం
సెప్టెంబర్‌ 21వ తేదీ ఉదయం 10:30 గంటలకు బాలోత్సవ భవనం

రైతులకు యూరియా సరఫరా చేయకుండా రాయితీ ఊరింపులా?

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 16 సెప్టెంబరు, 2025.

రైతులకు యూరియా సరఫరా చేయకుండా రాయితీ ఊరింపులా?

పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన సిపిఐ(యం) రాష్ట్ర బృందం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 14 సెప్టెంబర్‌, 2025.

పోలవరం నిర్వాసితుల సమస్యలపై
కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన సిపిఐ(యం) రాష్ట్ర బృందం

Pages

Subscribe to RSS - September