(ఈరోజు (20 జూన్, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది.
ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
ప్రభుత్వరంగంలోనే విశాఖస్టీల్ ప్లాంటు ఉండాలి
దీనిపై చంద్రబాబు, పవన్ ప్రధానితో ప్రకటన చేయించాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్
విధానాలు మార్చుకోకుండా
యోగ పేరుతో ప్రజలను మోసగించొద్దు
తిండి, గూడు, ఉపాధి భద్రతతో మానసిక ప్రశాంతత
గిరిజన ప్రాంత నిరుద్యోగులకు మోసం
పాఠశాలల కుదింపుతో విద్యావ్యవస్థ కుదేలు