2025

పాలకుల సరళీకరణ విధానాలతో పట్టణాలలో పెరుగుతున్న అసమానతలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 12 సెప్టెంబరు, 2025.

పాలకుల సరళీకరణ విధానాలతో పట్టణాలలో పెరుగుతున్న అసమానతలు
తమ దోపిడీకి పట్టణాలను కేంద్రాలుగా మార్చిన కార్పొరేట్‌ సంస్థలు
పట్టణాలలో పెరుగుతున్న మతోన్మాద ప్రమాదం
పట్టణ ప్రజా సమస్యలపై ఉద్యమాలను ఉదృతం చేయండి
సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు,
  రాష్ట్ర కార్యదర్శి వి .శ్రీనివాసరావు పిలుపు

రుషికొండ రిసార్ట్స్‌ను సైన్సు, ఆర్ట్స్‌, హెరిటేజ్‌ మ్యూజియంగా మార్చడం గురించి.

ప్రచురణార్థం: సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 12 సెప్టెంబరు, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : రుషికొండ రిసార్ట్స్‌ను సైన్సు, ఆర్ట్స్‌, హెరిటేజ్‌ మ్యూజియంగా మార్చడం గురించి...

అయ్యా!

బిజెపి తీరుతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం...

బిజెపి తీరుతో 

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

సీతారాం ఏచూరి వర్థంతి సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు 

ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో తెలుగురాష్ట్రాల వామపక్షాలదే గురుతర బాధ్యత

 

మోడీని వదిలించుకుంటేనే దేశం ముందుకు

(ఈరోజు (11 సెప్టెంబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

మోడీని వదిలించుకుంటేనే దేశం ముందుకు 

బిజెపికి బలవబోతున్న టిడిపి

భూసమీకరణ పేరుతో మిత్రులకు లాభం

లోకేష్‌ ప్రకటనల్లో రాష్ట్ర భవిష్యత్‌పై ఆలోచన లేదు

రుషికొండ భవనాల్లో సైన్స్‌, ఆర్ట్‌, హెరిటేజ్‌ మ్యూజియం

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు

పాడేరు ఏజెన్సీలో బెరిబొరార్‌ తెగులు సోకి నష్టపోతున్న గిరిజన కాఫీ రైతులకు ప్రభుత్వం తక్షణమే ఆదుకొని, తెగులు విస్తరించకుండా యుద్ధ ప్రతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 09 సెప్టెంబరు, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : పాడేరు ఏజెన్సీలో బెరిబొరార్‌ తెగులు సోకి నష్టపోతున్న గిరిజన కాఫీ రైతులకు ప్రభుత్వం తక్షణమే  ఆదుకొని, తెగులు విస్తరించకుండా యుద్ధ ప్రతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ...

విద్యార్ధుల అక్రమ అరెస్టులకు ఖండన అరెస్టు చేసిన వారిని బేషరుతుగా విడుదల చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 06 సెప్టెంబరు, 2025.

 

విద్యార్ధుల అక్రమ అరెస్టులకు ఖండన

అరెస్టు చేసిన వారిని బేషరుతుగా విడుదల చేయాలి.

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించి రాష్ట్ర విద్యాశాఖామంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు శాంతియుతంగా ర్యాలీగా వెళుతున్న విద్యార్ధినీ, విద్యార్ధులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి, పోలీస్‌ స్టేషన్‌లో నిర్భంధించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది.

రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల అరాచకం అత్యధిక మంది వసూల్‌ రాజాలయ్యారు ఈ రోజుల్లో ఫ్యాక్షనిజం చెల్లదు

ఈరోజు (04 సెప్టెంబరు, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల అరాచకం 

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

అత్యధిక మంది వసూల్‌ రాజాలయ్యారు

ఈ రోజుల్లో ఫ్యాక్షనిజం చెల్లదు

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికా టారిఫ్‌లను ఎదుర్కోవాలి..

(ఈరోజు (1 సెప్టెంబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అమెరికా టారిఫ్‌లను ఎదుర్కోవాలి

బహుళధృవ ప్రపంచాన్ని బలపరచాలి 

దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్‌ చేస్తున్న అమెరికా 

జనసేనకు సిద్ధాంతమేదీ లేదు

5న రైతుల ఆందోళనను బలపరుస్తున్నాం

విశాఖ స్టీలుప్లాంటు అమ్మకంపై కూటమి సమాధానం చెప్పాలి

పోలవరం నిర్వాసితుల కష్టాలు పట్టడం లేదు

 

తిరుమల - తిరుపతి దేవస్థానంలో అక్రమంగా 8 మంది దళిత ఉద్యోగుల సస్పెన్షన్‌ రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 28 ఆగష్టు, 2025.

Pages

Subscribe to RSS - 2025