(ఈరోజు (15 నవంబర్, 2025) ఆదివాసి సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి నివాళి కార్యక్రమం సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
బిర్సా ముండా స్పూర్తితో ఆదివాసీ హక్కుల కోసం పోరాటం
ప్రభుత్వాల అండతో ఏజెన్సీలో కార్పొరేట్ నిలవువు దోపిడీ
జయంతి కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు